ఫ్రెండ్,దీనికంటే ముందు మనం తెలుసుకోవలసింది ఏమిటంటే ఆరోగ్యశ్రీ కార్డు కార్డు Status Check చేసుకోవటానికి మనకు website లేదు మనం " ఆరోగ్య రక్షా " కార్డుకి అర్హులమైతే " ఆరోగ్యశ్రీ " కి అర్హులమైనట్లే ఇది ఎల Online లో Check చేసుకోవాలో తెలుసుకుందాం.దీని కోసం ముందుగ ఈ క్రింది Link పై Click చేయండి.
Also Read : మనం ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయం భూమి యొక్క వివరములు ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలి..
Link : http://www.ysraarogyasri.ap.gov.in/
ఇప్పుడు మనకు Screen ఈ క్రింది విధంగ చూపిస్తుంది.
పైన Screen లో Red Color Arrow Symbol దగ్గర " AROGYA RAKSHA " అని ఉంది కదా దానిపై Click చేయండి.అప్పుడు
Screen క్రింది విధంగ ఉంటుంది.
ఇప్పుడు Blue Color Arrow Symbol దగ్గర " Click here to Enroll " అని ఉంటుంది.దానిపై Click చేయండి.
తరువాత Screen క్రింది విధంగ ఉంటుంది.
ఇప్పుడు Screen పైన చూపించిన విధంగ ఉంటుంది.పై BOX లో మీ యొక్క Aadhar Card Number Enter చేయండి.తరువాత Go Button పై Click చేయండి.
తరువాత Screen క్రింది విధంగ ఉంటుంది.
గమనిక : మీ Mobile Number తప్పని సరిగా Aadhar తో Link అయ్యి ఉండాలి.
పై Screen లో మీ Aadhar Card Number and Mobile Number మీవి అవునో కాదో Check చేసుకోండి.
ఇప్పుడు SEND OTP అనే Button పై Click చేయండి.మీ Mobile Number కి Link అయ్యిందో ఆ Mobile కి ఒక OTP వస్తుంది.ఆ OTP ని ఈ క్రింది OTP Box లో Enter చేయండి.
పైన చూపిన Box లో OTP Enter చేసిన తరువాత " Verify " అనే Button పై Click చేయండి.అల Click చేసిన తరువాత తరువాత Screen క్రింది విధంగ కనిపిస్తుంది.
పై Screen లో చుడండి ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డు కి వాళ్ళ Details వస్తాయి Name,Gender,Date of Birth,Aadhar Number and ఆరోగ్యశ్రీ కార్డు కి మీకు Eligibility ఉందో లేదో చూపిస్తుంది.ఒక వేళా మీ అనర్హులు అయినట్లయితే Your Not Eligible అని చూపిస్తుంది.మీరు Eligible అని చూపిస్తే మీ Family మొత్తానికి వైద్య ఖర్చులు Rs.5,00,000/- ( ప్రతి సంవత్సరం Rs 5,00,000 ) సంవత్సరానికి State Government భరిస్తుంది.
Your Not Eligible అని చూపిస్తే మీరు " ఆరోగ్య రక్షా " అనే పధకంలో చేరవచు.ఈ పధకంలో ఆరోగ్య రక్ష కార్డు కావాలి అంటే Family లో ఉన్న ప్రతి ఒక్కరికి Rs 1200/- చోపున ( ప్రతి సంవత్సరం Rs 1200/- ) సంవత్సరానికి Pay చేస్తే వారికీ ఆరోగ్య రక్ష కార్డు ఇస్తారు.
అయితే ఆరోగ్య రక్ష కార్డుకి Family మొత్తానికి వైద్య ఖర్చులు Rs.2,00,000/- ( ప్రతి సంవత్సరం Rs 2,00,000 ) సంవత్సరానికి State Government భరిస్తుంది.
Conclusion :
పైన చెపిన విధంగ ఆరోగ్యశ్రీ ప్రభుత్వ పధకానికి మన Eligible లేదా Not Eligible అనే విషయాన్ని తెలుసుకున్నాము.దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే తప్పని సరిగా Comment Box లో తెలియచేయండి.
2 కామెంట్‌లు
Phone number chenge vundhi
రిప్లయితొలగించండిAnother number chupisthondhi
రిప్లయితొలగించండిThanks For Your Comment..!!