Recents in Beach

మనం ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయం భూమి యొక్క వివరములు ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలి.


హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయం భూమి యొక్క వివరములు ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలో తెలుసుకుందాం.మనం ఇంటి దగ్గర ఉండి ఆన్లైన్ మన భూమి యొక్క వివరాలు తెలుసుకోవచ్చు.ఇది ఎలాగో చూదం.ఇప్పుడు మీరు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.

వీడియో :



లింక్ : https://bhuseva.ap.gov.in/





స్క్రీన్ పైన చూపించిన విధంగ ఉంటుంది.ఇప్పుడు మీరు సమాచార సేవలు అని మొదటిలో ఉంది.దాని పై క్లిక్ చేయండి.తరువాత " మీ భుధార్ " అని ఉంది కదా దానిపై క్లిక్ చేయండి.క్లిక్ చేసిన తరువాత స్క్రీన్ క్రింది విధంగ కనిపిస్తుంది.

స్క్రీన్ పై విధంగ కనిపిస్తుంది.ఇక్కడ మనకు ఈ క్రింది ఒప్షన్స్ చూపిస్తాయి.
  • వ్యవసాయం - వ్యవసాయానికి సంబందించిన భూముల వివరాలు కావాలి అంటే దీనిని సెలెక్ట్ చేయండి.
  • మున్సిపల్  - మున్సిపాలిటీకి సంబందించిన భూముల వివరాలు కావాలి అంటే దీనిని సెలెక్ట్ చేయండి.
  • పంచాయతీ - పంచాయితీకి సంబందించిన భూముల వివరాలు కావాలి అంటే దీనిని సెలెక్ట్ చేయండి.
  • అటవీ        - అటవీ సంబందించిన భూముల వివరాలు కావాలి అంటే దీనిని సెలెక్ట్ చేయండి.
మనం ఇప్పుడు వ్యవసాయానికి సంబందించిన భూమి యొక్క వివరాలు కావాలి కాబట్టి వ్యవసాయం అనే ఆప్షన్ సెలెక్ట్ చెస్తునాను.అప్పుడు స్క్రీన్ ఈ క్రింది విధంగ కనిపిస్తుంది.

పైన స్క్రీన్ ఒక్కసారి చుడండి.
  • జిల్లా         - మీ భూమి యే జిల్లాలో ఉందో ఆ జిల్లా సెలెక్ట్ చేయండి.
  • మండలం - మీ భూమి యే మడలంలో ఉందో ఆ మండలం సెలెక్ట్ చేయండి.
  • గ్రామం     - మీ భూమి యే గ్రామంలో ఉందో ఆ గ్రామం సెలెక్ట్ చేయండి.
  • సర్వే నెం. - మీ భూమి యొక్క సర్వే నెం.ఇవ్వండి.
  • క్యాప్చ కోడ్ - పైన చూపిస్తున్న విధంగ ఎంటర్ చేయండి.
పైన చూపిన విధంగ అన్ని వివరములు ఎంటర్ చేసిన తరువాత " వెతకండి " అనే దానిపై క్లిక్ చేయండి.
తరువాత స్క్రీన్ క్రింది విధంగ చూపిస్తుంది.
పైన స్క్రీన్ లో వివరములు క్రింది విధంగ ఉంటాయి.

  • భుధార్              - భుధార్ నెంబర్ ఉoటుంది.
  • పట్టదారుని పేరు - పట్టదారుని పేరు పూర్తిగా ఉంటుంది.
  • అనుభవందారుని పేరు - అనుభవందారుని పేరు ఉంటుంది.
  • ఖాత నెం.       - పట్టా ఖాత నెంబర్ ఉంటుంది.
  • పట్టదారుని విస్తీర్ణం - భూమి ఎంత ఉందో వివరములు ఉంటాయి.

Also Read : Lock Down కారణంగా APలో ఏ యే Shops తెరుచుకుని ఉంటాయి ఏ Shops ముసి వుంటాయి.

Conclusion : 

మనం ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయం భూమి యొక్క వివరములు ఆన్లైన్ లో ఎల చెక్ చేసుకోవాలో తెలుసుకున్నం.దీనికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లు అయితే నాకు Comment box లో తెలియచేయండి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు