Recents in Beach

ఆధార్ PVC కార్డు ని మనం ఇంటిదగ్గర వుండి ఎల పొందాలి.How get Aadhar PVC Card Online.



 



హలో, ఈ రోజు మనం మన ఆధర్ కార్డు ని PVC కార్డు రూపంలో ఎల పొందాలి అని చూదాం. మనం ఇంతకుముందు మన ఆధర్ కార్డు Download చేసుకుని, పేపర్ రూపంలో మాత్రమే పొందగలం. ఇప్పుడు మన ఆధర్ కార్డు ని PVC కార్డు రూపంలో పొందవచు. PVC కార్డు అంటే Driving Licence, RC ల White Color లో Plastic Card ( PVC కార్డులు ) అని అన్నమాట.


Also Read : మీకు వచ్చిన అవకాశాన్ని వాడులుకోకండి.


ఈ Option ఆధర్ website లో ఇవ్వటం జరిగింది.ఇప్పుడు ఎల PVC కార్డు కోసం ఎల " Order " పెట్టాలో చూద్దాం.ముందు మీరు ఈ Link పై Click చేయండి.

Link : https://uidai.gov.in/

Video :


పై Link పై Click చేసిన తరువాత మనకు Screen ఈ క్రింది విధంగా చూపిస్తుంది.


పై Screen లో " My Aadhar " ఒక Option ఉంటుంది.దానిపై Click చేస్తే " Get Aadhar " లో మనకు మళ్ళి కొన్ని Options కనిపిస్తాయి.ఈ Options లో Order Aadhar PVC Card అని ఉంటుంది. దానిపై Click చేయండి. అలాగే దానిక్రింద  Check Aadhar PVC Card Status  ఈ Option మనకు మనం PVC Card కి Apply చేసిన తరువాత దాని యొక్క Status Check చేసుకోవటానికి ఉపయోగపడుతుంది గుర్తుపట్టుకోండి.ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. 

Order Aadhar PVC Card అనే దానిపై Click చేయండి.మనకు Screen ఈ క్రింది విధంగా ఉంటుంది.





పై చూపించిన Screen లో మనకు Aadhar Card Number ఎంటర్ చేయవలసి ఉంటుంది. మనం మన ఆధర్ కార్డు ద్వారా Virtual ID ( VID ) ద్వార లేదా EID ద్వార కుడా మనం Order Aadhar PVC Card కోసం మనం Order పెట్టవచు. ఇప్పుడు నేను Aadhar Card ద్వార ఎల పెట్టాలో చెపుతాను.మీరు పైన చేపించిన మొదటి Box లో మీ 12 అంకెల Aadhar Number ఎంటర్ చేయండి. అలాగే క్రింద Box లో Security Code పక్కన చూపిస్తున్న విధంగా ఎంటర్ చేయండి తరువాత " Send OTP " ( క్రింద చూపిస్తుంది ) పై Click చేయండి.

అయితే మనం Rs 50/- Online ద్వార మాత్రమే PAY చేయవలసి ఉంటుంది.ఇది మనకు కార్డు పంపించటానికి, GST మాత్రమే మనం PAY చేస్తున్నాము అన్నమాట..

Send OTP  ( క్రింద చూపిస్తుంది ) పై Click చేయండి తరువాత Screen ఈ క్రింది విధంగా ఉంటుంది.



Screen పై విధంగా ఉంటుంది. ఇప్పుడు మన మొబైల్ ఒక OTP వచ్చి ఉంటుంది అది పైన ఎంటర్ చేయండి. 

గమనిక : మీ మొబైల్ నెంబర్ మీ ఆధర్ తో Link అయివుండాలి ఒక వేల Link అవ్వక పొతే " My Mobile Number Not Registered " అనే Option వాడుకోవచు. నాకు Link అయింది నేను ఈ Option వాడుకోను.


Also Read : నీ..తల్లితండ్రులు విలువ మీకు తెలుసా ? అయితే తెలుసుకో ?


నా మొబైల్ కి వచ్చిన OTP ని Enter చేస్తున్నాను. Terms and Conditions Accept చేయండి. క్రింది ఉన్న Submit పై Click చేయండి.

మనకు Next Screen ఈ క్రింది విధంగా చూపిస్తుంది.




పైన Photo మరియు Address చూపిస్తుంది.పై వివరాలు మీవే అని అనిపించినప్పుడు. అలాగే రైట్ సైడ్ మీకు మీ PVC Card యొక్క Sample చూపిస్తుంది. తరువాత Make Payment అనే Option పై Click చేయండి..



 పై Screen లో మనం Payment చేయవలసి ఉంటుంది.మనం Payment ఈ క్రింది వాటి ద్వారా చేయవచు.

Debit / Credit Card

Net Banking

UPI

పైన చూపిన Payment Mode లలో మనం ఏ విధంగ అయినా Payment చేయవచు. Payment Process పూర్తి అయిన తరువాత మనకు కార్డు ఇంటికి వస్తుంది.ఇది రావటానికి ఒక వారం రోజులు టైం పడుతుంది.


Conclusion :


 ఈ విధంగ మనం మన ఇంటిదగ్గర కుర్చుని ఆధార్  PVC కార్డు కోసం Order పెట్టుకోవాచు.దీనికి సంభందించి ఏమైనా సలహాలు / సందేహాలు ఉంటే Comment Box ద్వార మాకు తెలియజేయండి.


ఈ క్రిందివి కుడా చదవండి :


 వై ఎస్ ఆర్ చేయుత పధకంలో అర్హతలు,డాక్యుమెంట్స్,అప్లికేషను ఫారం ఎల పూర్తి చేయాలి.

మనకు విలువ లేనిచోట మనం ఎంత కష్టపడి పని చేసిన విలువ ఉండదు.

డ్వాక్రా మహిళలకు ఎంత మొత్తాన్ని ఋణమాఫీ చేస్తారో ఎల తెలుసుకోవాలి.

ఎటువంటి ఫ్రెండ్ షిప్ చేయాలి ? ఎల చేయాలి ? మంచి ఫ్రెండ్ షిప్ లక్షణాలు.

ప్రముఖ సంగీత గాయకుడు S P బాల సుబ్రహ్మణ్యం ఇకలేరు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు