Recents in Beach

నీ..తల్లితండ్రులు విలువ మీకు తెలుసా ? అయితే తెలుసుకో ?

 



ఫ్రెండ్, ఈ ఎవరైతే ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్ఎట్  చదువుతున్న విద్యార్ధుల కోసం మంచి స్టొరీ చెపుత్తాను.దానికంటే ముందు నేను తల్లి, తండ్రుల గురించి ఒక మాట చెపుత్తాను.మీ తల్లి, తండ్రులు కష్టపడుతున్నారు అంటే అది వాళ్ళ బిడ్డల కోసం మాత్రమే, ఏ తల్లి యే తండ్రి తన బిడ్డలను పస్తులు ఉంచాడు.వాళ్ళు డే అండ్ నైట్ కష్టపడుతున్నారు అంటే వాళ్ళు వాళ పడుపునిoపుకోవటానికి మాత్రమే కాదు.ఒక తండ్రి ( వ్యక్తీ ) తన కడుపునింపుకోవడానికీ ఎంత సరిపోతుందో తెలుసా 100 రూపాయలు సరిపోతుంది.కాని ఆ తండ్రి 400 కోసం డే అండ్ నైట్ కష్టపడతాడు.400 ఎందుకు అంటారా భార్య కోసం 100 ఇద్దరు పిల్లల కోసం 200 మరియు తన కోసం.


Also Read : మనకు విలువ లేనిచోట మనం ఎంత కష్టపడి పని చేసిన విలువ ఉండదు.


ఈ విషయం తెలియక చాల మంది విద్యార్ధిని / విద్యార్ధులు వారి తల్లితండ్రులు కష్టపడిన డబ్బులతో జలసాలకు  అలవాటుపడతారు.ఒక రైతు, ఒక ఆటో డ్రైవర్, ఒక ప్రైవేటు ఉద్యోగి, ఒక గవర్నమెంట్, ఒక బిజినెస్ మ్యాన్, ఇల ప్రతిఒక్క తల్లితండ్రులు ఏదో ఒక వృత్తిని నమ్ముకొని రాత్రి, పగలు కష్టపడతాడు.ఎందుకో తెలుసా కడుపున కన్నా బిడ్డలు కడుపునిoపటానికి లేదంటే వారి బాగ చదువుకొని ఉన్నతస్తాయిలో ఉండాలి అని.కాని మనం ఏం చేస్తున్నాం మీరే ఆలోచించుకోండి.నేను మీకు ఒక కధ చెపుతాను.

ఒక దంపతులకు చాల సంవత్సరాల తరువాత లేక లేక ఒక కొడుకు పుడట్టాడు, అతనికి హర్ష అని ముద్దగా పేరు పెట్టుకుంటారు. వారిద్దరు ప్రభుత్వ ఉద్యోగులు, ఇక వారికి పుట్టిన ఒక్క గాని ఒక సంతానం కావటం వల్ల ఆ బాబుని అల్లారుముద్దుగా పెంచుతారు.హర్ష పదవ తరగతి పాస్ అయ్యాక.ఇంటర్ నేను హాస్టల్ లో వుండి చదువుకుంటాను అని అంటాడు.తల్లితండ్రులు కొడుకు సంతోషం ముఖ్యం అని ఆలోచించి సరే అని హాస్టల్లో జాయిన్ చేస్తారు.

తరవాత హర్ష కి బాగా చెడు స్నేహాలకు, పబ్బులకు అలవాటుపడి తాగటం చేస్తుంటాడు.ఫలితంగా డిగ్రీ మొదటి సంవత్సరం చాల బ్యాక్ లాగ్స్ ( Subjects ) మిగులుతాయి.ఒక సంవత్సరం ఎంజాయ్ చేసింది సరిపోదు అని రెండో సంవత్సరం కుడా బాగ తాగుతారు.ఈ విషయం తెలిసి తల్లితండ్రులు హాస్టల్ కి హర్ష ని అందలిస్తారు.అయినా వారి మాట లేక్కచేయాడు. హర్ష రెండో సంవత్సరం బ్యాక్ లోగ్స్ మిగిలిపోతాయి, అయినా హర్ష వారి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటాడు.

ఇక మూడో సంవత్సరం రానే వచ్చింది. ఒక రోజు హర్ష వారి ఫ్రెండ్స్ పబ్లో బాగ తాగి పబ్ నుండి బయటికి వచ్చే సరికి నైట్ 2 గంటలు అవుతుంది.హర్ష తన ఫోనులో ఆటోబుక్ చేద్దాం అని ట్రై చేస్తాడు ఒక్క ఆటో కుడా రాదు కారణ నైట్ 2 గంటలు కదా అని ఆటోలు ఆపేశారు.


Also Read : డ్వాక్రా మహిళలకు ఎంత మొత్తాన్ని ఋణమాఫీ చేస్తారో ఎల తెలుసుకోవాలి.


చాలసేపు ఎదురు చూడగా ఒక్క ఆటో వస్తుంది.అప్పుడు హర్ష ఆటో డ్రైవర్ ని అడుగుతాడు ఒక్క ఆటో కాని కనిపించటం లేదు ఎందుకు అని అడుగుతాడు.ఆటో వాళ్ళు 1 గంటకు ఆటోలు ఆపి వారి పిల్లలతో సంతోషంగా ఉంటారు ఆని ఆటో డ్రైవర్ చెపుతాడు.మరి నీవు ఈ టైం ఎందుకు ఆటో నడుపుతున్నావు అని హర్ష అడుగుతాడు.అప్పుడు ఆటో డ్రైవర్ ఇలా అంటాడు.నా కొడుకు పట్టణంలో చదువుకుంటున్నాడు అతనికి డబ్బులు పంపించాలి, అయితే పగలు మాత్రమే ఆటో నడిపితే సరిపోదు.పగలు, రాత్రి కుడా నడపాలి అని ఆటో డ్రైవర్ చెపుతాడు, నేను నా తల్లితండ్రులు కష్టపడి సంపాదిస్తుంటే నేను వారు చాడువుకోమంటే నా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తూ తెరిగాను, చదువుకోల తరువాత నా తల్లితండ్రులు చనిపోయారు. నా ఫ్రెండ్స్ ఎవ్వరు నా తల్లితండ్రులు చనిపోయాక నాదగ్గరకు రాల ఒంటరిగా చాలా ఆలోచించా తర్వాత ఆటో ఫైనాన్సు లో తీసుకుని నడుపుతున.నా పరిస్టితి నా కొడుక్కి రాకూడదు అని నేను నా కొడుకుని చదివించడానికి ఈల ఆటో రాత్రి, పగలు నడుపుతున్న అని ఆటో డ్రైవర్ చెప్పాడు.

మరుసటి ఉదయం హర్ష తన ఫ్రెండ్స్ ని పిలిచి గట్టిగ చెపుతాడు.ఇకపై ఎవ్వరు పుబ్బుల, మందు జోలికి వెళ్ళకూడదు అని చెపుతాడు.హర్ష వారి ఫ్రెండ్ బాగ చదివి వారికి ఉన్న బ్యాక్ లోగ్స్ అన్ని కంప్లీట్ చేస్తారు.కాలేజీ లో అందరు మంచి ప్లేస్మెంట్ లో జాబు సంపాదిస్తారు, అందరు మంచి స్తాయిలో ఉంటారు. హర్ష వల్ల కంపనీ అభివృద్ధి చెందుతుంది వారు అతనికి సీఈఓ గ ప్రమోట్ చేస్టారు.ఇప్పుడు సీఈఓ హర్ష వారి కొలీగ్స్ కి పార్టి ఇస్తాడు.హర్ష వల్ల తల్లితండ్రులు వస్తారు.ఫ్రెండ్స్ వాళ్ళ తల్లితండ్రులు వస్తారు, అలాగే ఆటో డ్రైవర్ ని కుడా పిలుస్తాడు.అప్పుడు హర్ష నేను ఇప్పుడు ఈ స్తాయిలో ఉండటానికి కారణం నా ఇన్స్ప్రేషన్ మరియు నా మోటివేషన్ ఈ ఆటో డ్రైవర్ అని చెప్పటమే కాకుండా అతనిని సన్మానించి వారి తల్లితండ్రులు చేత 4,00,000 రూపాయలు ఇస్తాడు.

ఇది ఫ్రెండ్ చాల మంది విద్యార్ధిని / విద్యార్ధులు తల్లితండ్రులు తమ బిడ్డలను చదివించుకోవటానికి చాల కష్ట పడతారు.మీరు అటో డ్రైవర్ లాగ ఉండకండి హర్ష లాగ ఉండాలని నా ఉద్దేశం.


ఈ క్రిందివి కూడా చదవండి :


మనం ఎదుటి వ్యక్తీ విలువను ( తెలివితేటలను ) మనం నిర్ణయించగలమా ?


వైఎస్ఆర్ చేయూత పధకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ ఎల తెలుసుకోవాలి.


జీవితంలో మిమల్ని భాధ పెట్టిన క్షణాలను వదిలేయండి అప్పుడే జీవితం సంతోషంగా ఉంటుంది.


ఎటువంటి ఫ్రెండ్ షిప్ చేయాలి ? ఎల చేయాలి ? మంచి ఫ్రెండ్ షిప్ లక్షణాలు...



 


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు