Recents in Beach

విద్యార్ధులకు గుడ్ న్యూస్..విద్యార్ధులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు... వీరికి మాత్రమే !!




కరోన వ్యాప్తి కారణంగ పస్తుతం ఇంటివద్దనే వుండి ఆన్లైన్ ద్వార విద్యను అభ్యుసిస్తునారు.ఈ క్రమంలో పేద విద్యార్డులపై ఆర్దిక భారం పడకుండా ఉండాలనే ఏపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.శుక్రవారం మన సాంఘిక సంక్షెమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అద్యక్షతన జరిగిన సాంఘిక సంక్షెమ గురుకులాల పాలక మండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోవటం జరిగింది.

Also Read :  గ్రామ సచివాలయం ద్వార క్రొత్తగ మనం రేషన్ కార్డు కి Apply ఎల చేయాలి.


   సాంఘిక సంక్షెమ గురుకుల పాటశాలలో చదివే 9వ తరగతి నుండి ఇంటర్ వరకు చదివే విద్యార్ధులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది.వీరికి 5 వేల నుండి 6 వేలు విలువ కలిగిన స్మార్ట్ ఫోన్లను ఇవాలని నిర్ణయించటం జరిగింది.సాంఘిక సంక్షెమ గురుకుల పాటశాలలో మొతం 60 వేల మంది విద్యార్ధులు చదువుతూ ఉండగా 30 నుండి 40 శాతం మందికి మాత్రమే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.దీనితో మిగిలిన విద్యార్ధులు కుడా ఆన్లైన్లో విద్యను అభ్యుసించ లేఖ పోతునారు, కాబటి వారు ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది.

Also Read :  B Tech and B Pharmacy Final Year ఎగ్జామ్స్ ఎప్పుడు ? ఎల నిర్వహిస్తారు ?

   ఇది ఈలాగా ఉంటే రాష్ట్రంలో మొత్తం 5 ఐఐటి శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు. అవి విశాఖపట్నంలో రెండు,నెల్లూరు,తిరుపతి మరియు రాజమహేంద్రవరంలో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు.అలాగే పరిశుభ్రత,పచ్చదనం,మైంటైన్ చేయమని చెప్పటం జరిగింది.వీటిలో ప్రధమ స్తానంలో నిలిచే గురుకుల పాటశాలకు రూ.50 వేల రూపాయలు,రెండవ స్తానంలో నిలిచే గురుకుల పాటశాలకు 30 వేల రూపాయలు ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు